క్రీస్తునందు ప్రియులైన సహోదరులారా యేసయ్య నమములో మీకు నా వందనములు.
అపోస్టులుడు సురేష్ అయ్య గారిచే అందించబడిన "దేవుడు నీకు ఇచ్చిన స్థానములో నిలిచి ఉండు" అను ఈ వర్తమానము మీ ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరాము గా ఉంటుంది అని ప్రార్థిస్తూ అశిస్తూ ఈ వర్తమానము మీకు అందిస్తున్నాము...