జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన స్థితి నుంచి టీడీపీ, బీజేపీలతో జట్టుకట్టి కూటమికి విజయం సాధించి పెట్టి అధికారం అందించే వరకూ ఆయన ఎలా ముందుకుసాగారు?
కథనం: శ్రీనివాస్ నిమ్మగడ్డ, బీబీసీ ప్రతినిధి
#PawanKalyan #Janasena #AndhraPradesh #Election2024 #TDP #ChandraBabu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu