పదో తరగతి పాసవ్వగానే మేనమామతో పెళ్లి చేసేశారు. పెళ్లయ్యాక ఒక రోజు కూలికి, మరో రోజు కాలేజీకి వెళ్లాల్సిందే. లేదంటే పూట గడవని పరిస్థితి. కారం మెతుకులు, రేషన్ బియ్యంతోనే గంజి కాసుకుని తాగే సాకే భారతి.. ఎలాంటి కష్టాలు పడి పీహెచ్‌డీ చేశారో ఆమె మాటల్లోనే..
#SakeBharathi #PhD #WomenPower #AndhraPradesh #Ananthapuram #BBCTelugu
___________
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
లింక్: https://bbc.in/4h3KHBH
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu