MENU

Fun & Interesting

Rentachintala Temperature : ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామంలో బయటివారు గంటసేపు కూడా ఉండలేరు | BBC Telugu

BBC News Telugu 174,690 3 years ago
Video Not Working? Fix It Now

రెంటచింతల... ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతమిది. రెంట చింతల ప్రాంతంలో వేసవి ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ఇంత వేడిగా ఉండడానికి అనేక కారణాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. #Rentachintala #Temperature #AndhraPradesh ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Comment