Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast
26/5/2024 ఆదివారం నాడు బళ్ళారిలో, అన్వేషి ఛానల్ నిర్వాహకుడు సి. రఘోత్తమరావు కన్నడంలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ ధ్వనిముద్రిక.
విషయం: భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య స్థానం.
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
సుమారు మూడు వందల సంవత్సరాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రం క్రిందకు తెచ్చిన పాలించిన విజయనగర సామ్రాజ్యం గురించి విశ్లేషణ అంటేనే ఒక సవాలు.
విజయనగర సామ్రాజ్యం గురించి ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు వచ్చాయి. సోషియల్ మీడియా వచ్చాక ఎందరో ఎన్నో వ్యాసాలు వ్రాసారు. వీడియోలు చేస్తున్నారు. ఎవరి విశ్లేషణ వారిది. ఎవరి తీర్మానం వారిది.
ఎందరు ఈ సామ్రాజ్యం గురించి విశ్లేషణ చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలేవుంటుంది. ఈ భావనతోనే అన్వేషి ఛానల్ నిర్వాహకుడు కడప రఘోత్తమ రావు తన వంతు విశ్లేషణను ఈ వీడియోలో అందించడం జరుగుతోంది.
#vijayanagaraempire #indianhistory #telugupodcast #krishnadevaraya #vijayanagarempire #indianhistory #vijayanagaram #vijayanagara #history #indianhistory #telugu #vijayanagaraempire #krishnadevaraya #vijayanagarempire #timmarusu #teluguhistory #vijayanagaram #aphistory #andhrapradeshhistory #appsc #medievalhistory #hampi #hampihistory
భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం స్థానం, పోషించిన పాత్ర