సజ్జ దోశలు | Sajja Dosalu | Bajra Millet Dosa | Millet Recipes @HomeCookingTelugu
#milletdosa #dosa #breakfastrecipe
Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=PtYPkDMycIg
Our Other Recipes:
Hotel Style Erra Karam Chutney: https://www.youtube.com/watch?v=OwDQRpGSp00
Ullikaram Chutney: https://www.youtube.com/watch?v=mjZak1Y1nfo
Palli Chutney: https://www.youtube.com/watch?v=u7vMbc_d930
Kobbari Chutney: https://www.youtube.com/watch?v=-PlfbehPJiE
Hotel Style Sambar: https://www.youtube.com/watch?v=hDMsLQ6OZe4
Allam Chutney: https://www.youtube.com/watch?v=blHdMYuU7Y4
Pachimirchi Allam Chutney: https://www.youtube.com/watch?v=jnVy_Y20eoU
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 3 - 4
కావలసిన పదార్థాలు:
సజ్జలు - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
మినప్పప్పు - 1 / 2 కప్పు
బియ్యం - 1 / 4 కప్పు
మెంతులు - 1 టీస్పూన్
నీళ్ళు
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి
తయారుచేసే విధానం:
ముందుగా ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన సజ్జలు వేసి, నీళ్ళు పోసి నాలుగు గంటల పాటు నానపెట్టాలి
ఇంకొక బౌల్లో బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడిగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి, నాలుగు గంటలు నానపెట్టాలి
నాలుగు గంటల తరువాత నీళ్ళు వంపేసి, నానపెట్టిన సజ్జలని ఒక మిక్సీలో వేసి, కొన్ని నీళ్ళు పోసి బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి
బాగా నలిగిన పిండిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి
ఇప్పుడు అదే మిక్సీలో నానపెట్టిన పప్పు, బియ్యం కూడా వేసి చాలా కొద్దిగా నీళ్ళు పోసి, బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బి అదే బౌల్లోకి మార్చాలి
ఈ రెండు పిళ్ళు ఉన్న బౌల్లో ఉప్పు వేసి, బాగా కలిపి, కనీసం ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి
పులిసిన పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు పోసి జారుగా చేసుకోవచ్చు
పిండి తయారైన తరువాత, ఒక గరిటెతో వేడి పెనం మీద దోశలా వేసి, చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ వేయాలి
దోశను రెండు వైపులా దోరగా కాల్చిన తరువాత బయటకి తీసి చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు
Bajra Dosa is a healthy dosa recipe made with Bajra i.e, pearl millets. Bajra is rich in nutrients and it is known for its extraordinary dietary fiber content. Regular consumption of bajra addresses your gut issues if any and fixes constipation. There are several ways we can incorporate bajra into our cooking. So here's a video on a simple dosa recipe that can be made with bajra batter. All you need to do is to prepare the batter, refrigerate it for 4-5 days and enjoy hot dosas whenever you like. This makes a great breakfast recipe or you can also have it for early dinners.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com