𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
farmer : ప్రకాశ్ ,
తాస్కాని గూడెం,
చండూరు మండలం,
నల్గొండ
Mobile : 891 955 3478
.
Title : సాఫ్ట్ వేర్ ఉద్యోగి గొర్రెల పెంపకం | sheep farm
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #sheepfarming #sheepfarm
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.