SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 23 తెల్లవారుజామున 3 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అక్కడ ఏం జరుగుతోందో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్ వివరించారు.
#SLBCTunnel #SLBCtunnelcollapse #telangana #srisailam #ndrf #sdrf #hydra
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu