Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు? BBC Telugu
సునీత విలియమ్స్ సహా విల్ మోర్‌లు గతేడాది జూన్ నుంచి అంతరిక్షంలో ఎందుకు చిక్కుకుపోయారు.? వారిని భూమ్మీదకు తీసుకురావడంలో ఉన్న ఇబ్బందులేంటి? ఈ బాధ్యతలు ఎలాన్ మస్క్ కంపెనీకి ఎందుకు అప్పగించారు?
#SunitaWilliams #Space #ISS #StarLiner #NASA #ElonMusk #StarLink
__________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu