MENU

Fun & Interesting

రిటైర్మెంట్ అమౌంట్ తో చేపలు సాగు చేస్తున్నాం| Telugu Rythu Badi

తెలుగు రైతుబడి 52,927 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

నీటి పారుదల శాఖలో ఏఈగా రిటైర్ అయిన మాజీ ఉద్యోగి మామిడి నారాయణ రెడ్డి గారు.. తనకు రిటైర్మెంట్ బెనిఫిట్ గా వచ్చిన డబ్బులతో 20 ఎకరాల్లో చేపలు సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలంలోని కంచనపల్లి గ్రామంలో గత అయిదేండ్లుగా చేపలు పెంచుతున్నారు. తన అనుభవాలు ఈ వీడియోలో పంచుకున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రిటైర్మెంట్ అమౌంట్ తో చేపలు సాగు చేస్తున్నాం| Telugu Rythu Badi

#RythuBadi #రైతుబడి #FishFarming

Comment