MENU

Fun & Interesting

సుభాష్ పాలేకర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సుకుమార్ ||#vijayaram #cowbasedfarming

Video Not Working? Fix It Now

సుకుమార్ అనే ఈ రైతు గత ఆరు సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరం బిపిటి మరియు నెల్లూరు మొలగోలుకులు అనే వరి రకాన్ని నాటుకున్నాడు.నాటుకున్న దగ్గర నుంచి ఎటువంటి స్ప్రేలు చేయలేదు. ఒక మూడుసార్లు జీవామృతం పారించాడు.అతను చేసింది ఏమిటంటే నవధాన్యాలు చల్లుకొని 40 రోజులు తర్వాత వాటిని భూమిలో కలదునుకొని నాటుకున్నాడు. అతని ఫోన్ నెంబర్ 77804 05004 మీకు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం కాని కావాలనుకుంటే ఈ నెంబర్ కి సంప్రదించగలరు లేదా ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్న ఈ నెంబర్ ని సంప్రదించగలరు ధన్యవాదములు.
#subhashpalekar
#vijayaram
#vijayram
#naturalfarming
#organicfarming
#spk
#pmds
#jeevamrutam
#jeevamrutham
#ghanajeevamrutham
#ganajeevamrutam
#neemastram
#agniastram
#brahmastram
#dashaparnikashayam
#నవధాన్యాలు

Subhash palekar natural farming
Subhash palekar krushi
Cow based natural farming
Vijay Ram natural farming
Vijay Ram organic farming
Five layer natural farming
Five layer organic farming
Natural Farming In Paddy
Organic Farming In Paddy
Cvr Method Farming In Paddy


కింద తెలిపినవి నా వివరాలు:

నాకు మీరు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సలహాలు గాని సూచనలు గాని ఇవ్వాలనుకుంటే 9059869287 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు.

నేను Cvr గారి విధానంలో మూడో సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చెయ్యడం. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి @simhapurinaturals

WhatsApp Channel:Follow the Simhapuri Naturals(సింహపురి నాచురల్స్) channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5qVr1HAdNYtcLUhp2V

My Facebook account:https://www.facebook.com/rajesh.vimjam?mibextid=ZbWKwL

Instagram account:https://www.instagram.com/rajeshvimjam/profilecard/?igsh=d253YnM3d2VxaGh1

Cvr New Technique Telugu
Cvr Natural Farming Method
Cvr New Formulae
Cvr Method New Formulae In Telugu
Vari Sagu In Cvr Method
Preparation OF Cvr Matti Dravanam
సేంద్రీయ వ్యవసాయంలో సివిఆర్ కొత్త ఫార్ములా

#cvrmethod
#naturalfarming
#organicfarming
#chintala Venkat Reddy
#vijayaram
#chinthalavenkatreddy
#CvrSoilTechnique
#ప్రకృతివ్యవసాయం
#సుభాష్ పాలేకర్
#subhashpalekar
#spk
#owdc
#drKishanChandra
#jeevamrutam
#zbnf
#paddyfarming
#farmingintelugu

Comment