MENU

Fun & Interesting

కన్నీరు పెట్టించే అంబేడ్కర్ రాజీనామా లేఖ || Thulasi Chandu

Thulasi Chandu 511,015 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

KuKuFM Download Link: https://kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
http://lnkiy.in/KuKu-FM-feedback-telugu

Video discription: అంబేడ్కర్ మన మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రి. కానీ ఆ పదవిలో ఆయన సంతోషంగా లేరు. అంబేడ్కర్ రాజ్యాంగం రాశారు, హిందు కోడ్ బిల్లు రాశారు. అయినా తీవ్రమైన ఆవేదనతో, అసంతృప్తితో పార్లమెంటు నుంచి నిష్క్రమించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు 125 అడుగుల విగ్రహంగా మనం గుండెల్లో పెట్టుకున్న అంబేడ్కర్ రాజ్యాంగం రాశాక కూడా తీవ్రమైన వివక్షను చవిచూశారు. ఎందుకు, ఆయన మాటల్లో, ఆయన పార్లమెంటుకు రాసిన ఆవేదనభరిత రాజీనామా లేఖలో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అంబేడ్కర్ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ ను మరింత లోతుగా అర్థం చేయించే వీడియో ఇది.

📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
https://www.youtube.com/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_g/join

లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015


🚶 Follow Me 🚶
Instagram : https://www.instagram.com/thulasichandu_journalist
Facebook: https://www.facebook.com/J4Journalist​ (Thulasi Chandu )
Twitter: https://twitter.com/thulasichandu1 (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
https://www.youtube.com/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_g

Comment