MENU

Fun & Interesting

మహామంత్రి తిమ్మరుసు గారి వారసుల ఇల్లు మరియు కుటుంబం | Timmarusu's Ancestral Home | Manedal-Episode 1

Pradeep cholasamudram 153,899 lượt xem 2 weeks ago
Video Not Working? Fix It Now

I explore the ancestral house of Mahamantri Timmarusu, the legendary prime minister of the Vijayanagara Empire. He was trusted guide to Great King Sri Krishna devaraya and played a key role in the empires success. watch to see the place where his legacy lives on..!

Episode II : https://www.youtube.com/watch?v=Y4K3hj1FcqQ

అంజనాద్రి కొండలో ఆంజనేయ దండకం :
https://www.youtube.com/watch?v=OLl4l4y3hX8&t=5s


కర్ణాటక రాష్ట్రము లోని కొప్పాళ జిల్లా, మనెదల్ గ్రామంలో మహామంత్రి తిమ్మరుసు గారి వంశీకుల ఇల్లు సందర్శించాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ప్రస్తుత జీవన పరిస్థితులు మరియు తిమ్మరుసు గారి గురించి వారి పెద్దల నుంచి వారు విన్న కథలను తెలుసుకున్నాను. తిమ్మరుసు గారి జీవిత కథ మరియు ఆయన వంశం 20వ శతాబ్దం వరకూ ఎలా కొనసాగిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

తెలుగు గర్వంగా నిలిచే మహామంత్రి తిమ్మరుసు గారి విజయాలు, ఆయన తెలివితేటలు, మరియు ఆయన వంశం గురించి తెలుసుకోవడం నాకు గొప్ప గౌరవంగా అనిపించింది. తెలుగువారి చరిత్రలో ఆయనది ఒక వెలుగు చరిత్ర.

#thimmarusu #krishnadevaraya #mahamanthrithimmarusu #teluguwalker #pradeepcholasamudram

Comment