మీ మిద్దెతోట ఉత్పత్తి బాగుండాలంటే .. !! || Tummeti Ragotham Reddy Tips || Rythunestham
#Rythunestham #Terracegarden #farmertraining
రైతునేస్తం ఫౌండేషన్ ... ఫిబ్రవరి 23న హైదరాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతునేస్తం కార్యాలయ ఆవరణలో మిద్దెతోటపై అవగాహన సదస్సు నిర్వహించింది. నగరం నలుమూలల నుంచి హాజరైన ఔత్సాహికులకు... హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి.... మిద్దెతోట మెళకువలు వివరించారు.