ముందుగా "రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉద్యోగులందరికీ"నా నమస్కారములు🙏🏻.. నేను మీ వెంకట్ సార్ జాగ్రఫీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ అంశాల, అధ్యాపకుడిని. విధి నిర్వహణలో ఉంటు గత 14 సం.గా తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రధాన శిక్షణా సంస్థల్లో, బీసీ, ఎస్సీ, స్టడీ సెంటర్స్ లో బోధిస్తున్నాను, గత 8 సం. నుండి నమస్తే తెలంగాణ , ఈనాడు దినపత్రికలలో ఆర్టికల్స్ రాస్తున్నాను, (కాలామిస్ట్ గా) పలు ప్రధాన పబ్లికేషన్స్ లో జాగ్రఫీ బుక్ రచయిత గా కొనసాగుతూ.. మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మీ అందరి విజయ సాధన లో భాగంగా , జాగ్రఫీ, విపత్తు నిర్వహణ అంశాల బోధన మరియు వీలైనంత వరకు కరెంట్ అఫైర్స్,అన్నీ సబ్జెక్ట్స్ పై అవగాహన కల్పిస్తూ, పరీక్షల నిర్వహణకై ఈ చానెల్ నీ ఎర్పాటు చేశాను. మన ఈ యూట్యూబ్ ఛానెల్ UPSC,TSPSC, APPSC, గ్రూప్స్, DSC,పోలీస్,RRB, తదితర అన్ని పోటి పరీక్షలకుఉపయుక్తంగా ఉంట్టుంది. మరియు #venkat sir online class app@ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు, టెస్ట్ సిరీస్ లు నిర్వహిస్తున్నాను. ...... "బోధన నాది సాధన మీది" సాధించండి విజయం ✍🏻 మిత్రులందరికీ ధన్యవాదాలు🤝🏻🤝🏻🤝🏻.9652812027.