ఈటీవీలో 20 ఏళ్లపాటు జర్నలిస్టులుగా పనిచేశాక బయటకొచ్చి 3టీవీ నెట్వర్క్ అనే ఈ ఛానెల్ ను స్టార్ట్ చేశాము. ఈ ఛానెల్ మొదట మెడికల్ అండ్ హెల్త్ కంటెంట్ తో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు పొలిటికల్, సినిమా, ట్రావెల్, ఫుడ్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్, కెరీర్, బిజినెస్, రియల్ ఎస్టేట్, లిటరేచర్, లీగల్, క్రైమ్, కరెంట్ అఫైర్స్ తదితర అన్ని రంగాల్లో నిపుణులతో ఇంటర్వ్యూస్ చేస్తూ తెలుగు ప్రజలకు క్వాలిటీ కంటెంట్ అందజేస్తున్నాము. మా ఈ ఛానెల్ ని మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. థాంక్యూ.
ఇట్లు
3టీవీ టీమ్!