MENU

Fun & Interesting

Palu Perugu Creations

Palu Perugu Creations

నమస్కారం అందరికి నా పేరు పడకంటి సునిత రాజు నా ఛానెల్ పేరు పాలు పెరుగు క్రియేషన్స్ మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి

మా ఛానెల్లో కుటుంబ కథా ,మరియు కామెడీ, సెంటిమెంట్, మొదలగు లఘు చిత్రాలను తీస్తున్నాము

మీకు వినోదాన్ని అందించడమే మాకు ఆనందం

కావున మా యొక్క ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసి, లైక్ మరియు, షేర్ చేయగలరని కోరుతున్నాము

"పాలు పెరుగు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్"

దయచేసి సబ్స్క్రయిబ్ చెయ్యగలరు
🙏🙏🙏🙏🙏