MENU

Fun & Interesting

Wankhede Stadium: ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక వివాదం వాంఖడే స్టేడియానికి ఎలా పునాదులు వేసిందంటే...

BBC News Telugu 4,939 2 days ago
Video Not Working? Fix It Now

1975లో భారత్-వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్‌ ఈ గ్రౌండ్‌లో మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ వేదికపై జరిగిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు అభిమానుల మదిలో నిలిచాయి. #WankhedeStadium #mumbai #MCA #Cricket #TeamIndia ___________ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్‌ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి. లింక్‌: https://bbc.in/4h3KHBH బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Comment