దేవుడిని తెలుసుకోకుండా మీ మైండ్ ఎంత గేమ్ ప్లే చేస్తోందో చూడండి! #spirituality #bhagavadgita
మతం ఏదైనా మనిషికీ, దేవుడిని మధ్య మైండ్ ఎంత మెంటల్ గేమ్ ఆడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో చెప్పిన ఒక్క సత్యం అర్థమైతే యోగులు, రుషులు సాధనతో గ్రహించిన సత్యం అవగతం అవుతుంది.
ఖచ్చితంగా స్పిరిట్యువల్ హైట్స్‌కి చేరుకున్న వారు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారు. మిగతా వారికి ఇది అర్థం కూడా కాదు.