MENU

Fun & Interesting

భజన పాట,భజనే మారకురా రాముల భజనే మన్యంకొండ వెంకటదాసు73,గానం యాదగిరి పెద్దకొత్తపల్లి 9490988202🌹🙏🙏

venkat bajana 9655 546 lượt xem 4 days ago
Video Not Working? Fix It Now

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పెద్దకొత్తపల్లి భజన బృందం
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🙏 మన పాటకు లిరిక్స్ 💐💐👏
భజనే మారకురా రాముల భజనే మారకురా! భజనే మారకు సుజన మతుడవై నిజగురు పదముల నెలవు దెలియరా!! భ
2 మోహము నొందకురా! వృధా సాహస మొందుకురా!దేహ గుణంబుల తెలియని వ్యక్తపు!ద్రోహమనచి దాసోహంబనరా!!
3 సారము లేనిదిరా యీ సంసారము నమ్మకురా! ఘోరమైన భవ వారధిలోబడి! దారిలేక కడ తేరవైతివిక !!భజనే!!
4 యితరుల నమ్మకురా దైవము గతియని మరువకురా!సతతము హరిని మదిలో నమ్ముక మతిమంతుడవై!మతహీ చరితృని!! భజనే!!
5 కొండ లెక్కవలరా మన్యముకొండ జూడవలెరా!అండ బాయకును ఆత్మరాముని నిండుభక్తితో నిజముగ నమ్ముక!!భ
6 మోహము శాయకురా కల్భిష పాషము లంటకురా!బాసుర హనుమద్దాస వరదయని దోషిలొగ్గుచూ యీసమయంబున !!
🌹🌹🌹🌹💐💐💐💐👏👏👏👏🤝🤝🤝🤝

Comment