ఫాస్ట్ ట్రాక్ లో రెండు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స | Bilateral Fast Track TKR
శ్రీ. మతి. లక్ష్మి గారు 62సం.లు, టీచర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కువగా నిలబడి నందుకు మూకాళ్ళ నోపితో బాధపడ్డారు కానీ అప్పట్లో నిర్లక్ష్యం చేసారు. గత కొని రోజులుగా నొప్పి ఎక్కువయి భరించ లేకపోయి డా. కె. జె. రెడ్డిగారి దగరికి వచ్చి చూపించుకున్నారు. ఆవిడ రెండు మొక్కాళ్ళు బాగా పాడైనవాని అందుకని రెండు మొక్కళ్ళ మార్పిడి శస్త్రచికిత్స(సర్జరీ) చేయించించు కోమని చెప్పారు. ఆవిడ నిస్సంకోచంగా సర్జరీ చేయించుకుంటా అని చెప్పారు. సర్జరీ చేసిన రెండవ రోజు నుండే ఆవిడ తన పనులను చేసుకోగలుగుతున్నారు. ఆవిడ పేరు పేరునా డాక్టర్ కె జె రెడ్డి గారి బృందానికి, ఫీజియోథెరపీ బృందానికి ఇంకా అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆవిడ తన అనుభవాలను మనతో ఈ వీడియోలో పంచుకున్నారు.
మరిన్ని వివరాల కోసం ఈ నంబరుపై ఫోన్ లేదా వాట్సాప్ చేయండి +91 9121241066
Mrs. Lakshmi, 62yrs old retired school teacher was suffering with Knee pains for the past few years. She neglected the pain initially but recently she was not able to bear the pain & got reference to meet Dr K J Reddy, Orthopedician. She learnt about him in Google & saw few patient testimonials & felt confident in meeting him. On diagnosis she was suggested for Bilateral TKR Surgery, she immediately underwent surgery. Within a few days she started to walk again like normal & was able to perform all her regular works on her own. She thanks Dr K J Reddy, Physiotherapy Team, Apollo Hospitals wholeheartedly through this video. She shares her overall experience in detail.
Get in touch with us through:
WhatsApp: +91 9154213388
Email: apollohealthcity@apollohospitals.com
To book an Appointment with Dr. K J Reddy, visit: https://bit.ly/Dr_K_J_Reddy
For online doctor consultation visit: https://www.askapollo.com/online-doctors-consultation
Apollo Hospitals Hyderabad Website: https://hyderabad.apollohospitals.com/
#TotalKneeReplacement #BilateralKneeReplacement #DrKJReddy #KneePainTreatment #KneeReplacement