కళాపూర్ణోదయం పూర్తి కథ | Kalapoornodayam Full Story | Telugu Classics | Rajan PTSK
తెలుగు కథలోకెల్లా గొప్పకథగా చెప్పుకోబడే కళాపూర్ణోదయం కథ మన అజగవ అభిమానుల కోసం!! ఎంతో అందమైన కథ, అంతకంటే అందమైన కథనం, చిత్రమైన పాత్రలు, ఆహా అనిపించే మలుపులు ఇలా కళాపూర్ణోదయం ఒక అద్భుత కావ్యం. తెలుగువారంతా విని ఆనందించాల్సిన ఈ కథను తెలుగువారమైన మనమంతా కచ్చితంగా చదవవలసిందే.. వినవలసిందే! ఇక ఆలస్యం ఎందుకు? కళాపూర్ణోదయం కథలోకి ప్రవేశిద్దాం.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె
#Kalapoornodayam #TeluguStories #Kalaapoornodayam