00:00 ఉపోద్ఘాతం
02:18 కర్ణుడి జననం
04:25 కర్ణుడు రాధ, అదిరథులకు దొరుకుట
05:39 కర్ణుడి విద్యాభ్యాసం
06:25 కర్ణుడు పరశురామునికి శిష్యుడగుట
07:19 కర్ణుడి శాపాలు
10:02 కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం
11:49 ద్రుపదునితో యుద్ధం
13:41 దుష్టచతుష్టయం పాండవులను సంహరించడానికి ప్రయత్నించుట
14:43 ద్రౌపదీ స్వయంవర ఘట్టం
16:12 కర్ణుడు కళింగరాజకన్య స్వయంవరంలో రాజులందరినీ ఓడించుట
16:57 కర్ణుడు జరాసంధుని ఓడించుట
19:55 ద్యూతక్రీడకు పూర్వరంగం
21:46 ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం
26:40 కర్ణుని యుద్ధంలో సంహరిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేయుట
27:20 ఘోషయాత్ర - గంధర్వుల చేతిలో పరాభవం
30:18 దుర్యోధనుడితో రాక్షసుల రహస్య సమావేశం
32:22 కర్ణుడి జైత్రయాత్ర
33:00 అర్జునుడిని సంహరిస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేయుట
34:32 కర్ణుడు తన కవచకుండలాలను ఇంద్రునికి దానమిచ్చుట
36:00 విరాటపర్వం - ఉత్తర గోగ్రహణం
37:48 అశ్వత్థామ అర్జునుడిని కీర్తిస్తూ కర్ణుడిని నిందించుట
39:07 అర్జునుడి చేతిలో కర్ణ పరాజయం
41:17 కర్ణుణ్ణి భీష్ముడు నిందించుట
42:22 భీష్ముడు మరణించే వరకూ యుద్ధం చేయనని కర్ణుడు శపథం చేయుట
43:32 హస్తినాపురానికి చక్రవర్తి అయ్యే అవకాశాన్ని కర్ణుడు తిరస్కరించుట
45:58 భీష్ముడు కర్ణుని అర్ధరథుడని అవమానించుట
48:17 శరతల్పంపై ఉన్న భీష్ముని చూసి కర్ణుడు దుఃఖించుట
50:53 కర్ణుడి కురుక్షేత్ర యుద్ధ ప్రవేశం
54:11 అభిమన్యుడు కర్ణుని ఓడించుట - అభిమన్య వధ
58:05 భీమ కర్ణుల యుద్ధం
01:05:08 సైంధవుణ్ణి రక్షించమన్న దుర్యోధనుడితో కర్ణుడు తన అశక్తతను తెలియజేయుట
01:09:29 కర్ణుడి పరాజయాలతో దుర్యోధనుడు దీనుడగుట
01:10:13 అశ్వత్థామ కర్ణుడిని సంహరించడానికి కత్తి దూయుట
01:11:34 కర్ణార్జున యుద్ధం - కర్ణ పరాజయం
01:12:25 కర్ణ పరాక్రమానికి ధర్మరాజు భయపడుట
01:13:02 కర్ణ ఘటోత్కచుల యుద్ధం - ఘటోత్కచ వధ
01:13:55 శ్రీకృష్ణుడు అర్జునుడి ముందు కర్ణుడిని ప్రశంసించుట
01:17:30 కర్ణుడు సర్వసైన్యాధిపతి అగుట
01:19:17 కర్ణ పరాక్రమం ధర్మరాజు పలాయనం
01:19:55 భీమ కర్ణ యుద్ధం - కర్ణ పరాజయం
01:20:38 కర్ణార్జున యుద్ధం - కర్ణ వధ
01:29:03 కర్ణుడు తన కుమారుడేనని కుంతి పాండవులతో చెప్పుట - ధర్మరాజు విలాపం
01:31:16 ధర్మరాజు స్వర్గంలో కర్ణుడిని చూడాలని తపించుట
01:33:07 ఐదుగురు భర్తలను ద్రౌపది పెండ్లాడటం వెనుకనున్న రహస్యం
01:34:16 ఉపసంహారం
#Karna #Bharatam #StoryofKarna