ll A Village of 12 streets lost in the sea ll Pedapatnam Village ll Colour Photo Movie Location ll
సుమారు 450 సంవత్సరాల క్రితం సముద్రం ప్రక్కన ఉండే 12 వీధుల పట్టణం ఏం ప్రళయం సంభవించిందో గానీ ఆ ఊరు మొత్తం సముద్రం లో కలిసిపోయింది.....
ద్వారకా అనే నగరం నీటిలో ఎలా మునిగి ఉందో ఇక్కడ కూడా అలానే సముద్ర గర్భంలో ఒక గ్రామం ఉందట .... కాలక్రమేణా ఇక్కడ సముద్రం లో నుండి ఈ మధ్య కాలంలో ఒక శివాలయం కూడా బయటపడిందట....
అక్కడ గ్రామస్తులంతా కలిసి 450 సంవత్సరాల క్రితం శివాలయం స్థానంలో ఒక నూతన ఆలయం కూడ నిర్మించారు ..... సముద్ర తీరం లో శివాలయాలు చాలా అరుదుగా కూడ వుంటాయి.....
సముద్ర గర్భంలో 30km దూరంలో ఉండే ఇక్కడ ఆలయం వుండడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే 3 కోట్ల నదులలో స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందో అంతే పుణ్యం ఇక్కడ స్నానం చేస్తే కలుగుతుందని..... భక్తుల నమ్మకం.....
ఏది ఏమైనా సముద్రం లో కలిసి పోయిన 12 వీధుల పట్టణం ప్రస్తుతం ఎలా వుందో తెలుసుకోవడానికి..... కృష్ణా జిల్లాలోని.... బాహ్య ప్రపంచానికి దూరంగ ఉన్న ఒక గ్రామం గురించి ఈ రోజు ఉదయం 10 గంటలకు మన ఛానెల్ లో చూసేయండి...... మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.
#harshasriram77
#konaseemadistrict
#krishnadistrict
#machilipatnam
#pedapatnambeach
#pedapatnam
#beach
#sea
#konaseema
#andhrapradesh
#eastgodavari
#westgodavari
#mahasivarathri