ll Narasapuram ll A town famous for gold_lesu ll #harshasriram77
నర్సాపురం .. అభినవ భూతపురి.....ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా లోని వశిష్టా గోదావరి నదీ తీరాన గల ఒక అందమైపట్టణం.....ఒకప్పుడు ఓడ రేవుగా వుండే నర్సాపురం పంటి రేవు గా మమారింది...ఇక్కడ బంగారం రేటు తక్కువ అంటే తరుగు, మజూరు తతక్కువ....అలాగే లేసు అల్లికలు ఎక్కువుగా వుండే ప్రాంతం నర్సాపురం...
#harshasriram77 #village #godavari #konaseema #eastgodavari #westgodavari #narsapuram #narsapur #andhrapradesh