ll Udimudi lanka llThe difficulties people face in crossing the Godavari River#eastgodavari#village
తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి కి 50 km దూరంలో ఉన్న p గన్నవరం మండలానికి చెందిన ఒక లంక గ్రామం ఉడిముడి లంక..
ఈ గ్రామం చుట్టూ గోదావరి ఆక్రమించి వుంటుంది... ఇక్కడ ప్రజలు గోదావరి నీ దాటడానికి బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అనేక అవస్ధలు పడుతున్నారు... వాళ్ళ కష్టాలు ఈ వీడియో లో చూద్దాం...
#harshasriram77 #eastgodavari #godavari#harshasriram77 #westgodavari #antarvedi