MENU

Fun & Interesting

బలరామకృష్ణులలో సుభద్ర ఎవరి సొంత చెల్లెలు? Whose Sister is Subhadra? Krishna or Balarama? | RajanPTSK

Ajagava 3,861 lượt xem 3 days ago
Video Not Working? Fix It Now

దేవకి, రోహిణిలలో సుభద్ర ఎవరి కుమార్తె?

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మనందరికీ బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ములని తెలుసు. సుభద్రాదేవి వారికి చెల్లెలని కూడా తెలుసు. అయితే ఈ సుభద్ర వసుదేవుడి పెద్ద భార్య, బలరాముడి తల్లి అయిన రోహిణికి జన్మించిందా, లేక మరో భార్య, శ్రీకృష్ణుని తల్లీ అయిన దేవకికి జన్మించిందా అన్న విషయం మీద చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ భాగంలో మనం వ్యాస భాగవతం, మహాభారతం, హరివంశ పురాణం ప్రకారం సుభద్ర ఎవరి కుమార్తెనో చెప్పుకుందాం. ముందుగా దేవకీ, వసుదేవుల వంశాల గురించీ, బలరామకృష్ణుల పుట్టుకల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పుకుని ఆపై సుభద్రాదేవి గురించి చెప్పుకుందాం.

Comment