ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద పనిచేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయంలో రైతులకు మాత్రం కూలీల కొరత విపరీతంగా ఉంది, ఇటువంటి సమయంలో మనుషులు మిషన్లను నమ్మడమే ఉత్తమం అని అనిపిస్తుంది. ఈ వీడియోలో రైతులు ఎరువులు వేయడానికి చాలా సమయం పడుతుంది రైతులకి మేము ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మోటర్ ను ఉపయోగించి పది ఎకరాలు రైతైనా సరే గంటలో ఎరువులు వేసే పని పూర్తయిపోతుంది....
video 1 link https://youtu.be/lWMhEr_O38g?si=5dKpJiXtRxL4eNUs
video. 2 link https://youtu.be/5nelGYWnln8?si=08ioh3Vbr5YMgrg5
#డ్రిప్ ద్వారామందులువేసేవిధానం
#dripirrigationsystem