భజన పాట,యెడ బాయనయ్యా శ్రీరఘురామా,రాకమచర్ల వెంకటదాసు160 గానం రామాంజనేయులు లక్నారం, 9490988202 🌹🌹🙏🙏
శ్రీ శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయము నంది వడ్డేమాన్ngkl
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి, ఫ్రెండ్ ప్లీజ్🌹🙏 మన పాటకు లిరిక్స్ ఫ్రెండ్ 💐👏
యెడబాయ నయ్య శ్రీ రఘురామా!పావాననామా!!యెడ!!యెడబాయను అరగడియై ననుమరి పుడమిజరవయి పుడరయరగ మదిననిను!!యెడ!!
2 సతతాము నిన్నే నమ్మి యున్నా!దొరవనుచు విన్నా!శృతులు చాటగ మేలుకున్న క్షితిలోపల సంతతమును దీనుల చతుర తోడుత చే పట్టేధవని!!యెడబాయ!!
3 యెన్నటికైన నీవనుకున్నా!నీవాడనన్న మన్నించవే సుప్రసన్న యెన్నరాని భవపన్నములను బడి నిన్ననినమ్మితి కన్నెడ శాయకు!!యెడబాయ!!
4 శరణు శరణు సకలపాల! కరుణాలవాల! సరస రాకమ చర్ల ఖేల! సిరివర కరుణో దయసుర రంజిత వరగునధర వెంకట దాసర్చిత!!యెడబాయ!!🌹🌹🙏🙏 ప్లీజ్ ఫ్రెండ్ మన యు ట్యూబ్ ఛానల్ 9655 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 🌹🌹🌹🌹💐💐💐💐👏👏👏👏🤝🤝🤝🤝