30 పైన ఆవులు కానీ తీసేస్తున్న Cow's dairy farm @MalleshAdla
#cowfarm #cowsmilkischeap #malleshadla
ఎలిమినేడు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతన్న జయవర్ధన్ గారు గత తొమ్మిది సంవత్సరాలుగా ఆవులతో డైరీ ఫార్మ్ నిర్వహించి, ఇప్పుడు మిల్క్ రేటు కొద్దిగా తగ్గిపోవడం వల్ల, సిటీ ఏరియాలో గేదె పాలకు మంచి డిమాండ్ ఉందనే ఉద్దేశంతో ఆవులను తీసేసి గేదెలను పెట్టాలనే ఆలోచన ఉందని తన అభిప్రాయాలను అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది
#jayavardhan #rangareddydist #cowsdairyfarm
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో రైతన్న జయవర్ధన్ రెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla https://youtu.be/iHeUvkqqeiA
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla https://youtu.be/92b-AMCBeQc