Dasharatha Nandana Rama Rama is a Bhajan about Lord SriRamachandra Murthy.
Kodakandla Radhakrishna Sharma
Harmonium. Mythravaruna
Tabala .. Sri Gunaranjan garu
Shakara Gatram.....
Kuchi Vamshi Krishna Sharma
K. Varunaditya
దశరథ నందన రామ రామ,
దయాసాగరా రామ!
పశుపతిరంజన రామ రామ
పాప విమోచన రామ రామ !
సూక్ష్మ స్వరూపా రామ రామ
సుందర వదనా రామ రామ!
లక్ష్మణ సేవిత రామ రామ
లక్ష్మీ మనోహర రామ రామ!
మణిమయ భూషణ రామ రామ
మంజుల భాషణ రామ రామ!
రఘుకుల తిలకా రామ రామ
రఘువంశోత్తమ రామ రామ!! దశరథ!!
#sriradhakrishnasharma
@YouTube
#You Tube
#Sri Rama Bhajan
please subscribe our Channel
"Radhakrishna Namasmaranam"
Thank you 🙏 🙏