ll udimudi lanka ll A village that does not drink any water except river water #eastgodavari
తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి కి 50 km దూరంలో గల p గన్నవరం మండలానికి చెందిన ఒక లంక గ్రామం ఉడిమూడి లంక ...ఈ లంక గ్రామం గంటి పెదపూడి అనే గ్రామానికి సమీపంలో వుంటుంది..
ఈ లంక గ్రామంలో ప్రజలు అందరూ గోదావరి నీటిని మాత్రమే త్రాగుతారు...వేరే నీరును త్రాగరు... ఈ నీటిని త్రాగడం వల్ల చాలా రోగాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం....
ఈ గ్రామం ఎలా వుంటుందో ఈ వీడియో లో చూద్దాం..
#udimudilanka
#harshasriram77 #antarvedibeach #eastgodavari #gantipedapoodi
#uppadabeach #antarvedi #godavari#river#flood