MENU

Fun & Interesting

భజన పాట,మన్యంకొండ ఇంకెక్కడ జూసిన బండ,గానం పరశురాములు లక్నారం భజన బృందం, 9490988202 🌹🌹🙏🙏🙏

venkat bajana 9655 1,093 lượt xem 4 days ago
Video Not Working? Fix It Now

శ్రీ శ్రీ శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ 🌹🙏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్💐🤝 మన పాటకు లిరిక్స్👏
మన్యంకొండా యింకెక్కడ జూసిన బండ!మంద రోద్దరుడ వయ్యి మన్నెంకొండలో వెలసిన!అందాల రాముడువై ఆనందము జేయుచుండ!!మన్యం!!
2 శేషాద్రి రాముడవై చేరినామునీదరికి! చింతలన్నీ బాపవేరా చిన్మయ రూపస్వామి!!మన్యం!!
3 వాసుదేవ తనయ మేము వరుసతోడ వచ్చినాము వదలకుండా బ్రోవవేరా వరాహవతార మమ్ము!!మన్యం!!
4 గోవింద నామములను గొంతేత్తి పాడుకుంటూ! పావణ మగు నీ పాదం పట్టుకొనగా వచ్చినాము!! మన్యం!!
5 తీరని వారాలకు నీవు తిరుపతి కొండైనావు! దారినక్క జేయునట్టి దశరథ రాముడ నీవే!!మన్యం!!
6 కోటి దీపముల వెలుగు కొండంత నిండియుండా!మాఘశుద్ధ పున్నమినా మనుమయ్య ఉత్సవము,!! మన్యం!!
7 ధరణి శ్రీ గార్లపాడు దాసుడు శ్రీ గంగన్న! పాఠశాల బాలల చే పాడించెను ఈపాట!!మన్నెం!!🌹🌹🙏🙏 ప్లీజ్ ఫ్రెండ్ మన యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్👏👏

Comment